వైరల్ వీడియో: అద్భుతం సృష్టించిన రైతులు.. పొలంలో వినాయకుడి చిత్రం..

సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

అందులో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ప్రయత్నించే చాలామంది వీడియోలు కనపడుతూ ఉంటాయి.

అయితే అందరూ పాపులర్ కావడానికి మాత్రమే వీడియోలను పోస్ట్ చేయరు.వారి సృజనాత్మకతను తెలిపేందుకు సంబంధించిన వీడియోలను కూడా పంచుకోవడానికి సోషల్ మీడియా వేదికను ఎంచుకుంటున్నారు.

ఈ సోషల్ మీడియా ద్వారా అనేకమంది వారి సొంత టాలెంట్ తో ఎవరి ప్రోత్సాహం అవసరం లేకున్నా విజయం సాధించారు.

ఇదివరకు ముంబై నగరం లో( Mumbai ) రోడ్డు లో బిక్షాటన చేస్తున్న ఓ మహిళ పాడిన పాటలకు సంబంధించిన వీడియో పాపులర్ కావడంతో.ఆవిడ తర్వాత కొద్ది రోజులు మంచి జీవితాన్ని గడిపింది.కొందరు రైతులు( Farmers ) తాజాగా వారి పొలంలో భారీ వినాయక రూపాన్ని( Vinayaka Image ) తీర్చిదిద్దారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోలో కొందరు రైతులు వారి పొలంలో( Farmland ) భారీ వినాయకుడి రూపాన్ని అద్భుతంగా రూపొందించారు.

ఇందులో భాగంగా ఆ అద్భుత రూపాన్ని డ్రోన్ కెమెరాతో బంధించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇక అంతే ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతున్నారు.మీరు అద్భుతం సృష్టించారంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.

మరికొందరు వినాయక పండుగ రోజు ఇలాంటి వీడియోని చూడడం అమోఘం అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే అద్భుతాన్ని సృష్టించడానికి మీరు ఎంత కష్టపడ్డారో పరిస్థితి అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

వైరల్ వీడియో : అరె బుడ్డోడా.. ఏంట్రా ఇది.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ గ్రౌండ్‌లోనే..
Advertisement

తాజా వార్తలు