భారీ రన్ టైమ్ తో 'లాల్ సింగ్ చడ్డా'.. అంచనాలు రీచ్ అవుతారా?

అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందం డైరెక్టర్ చేసిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

 Length Runtime Locked For Laal Singh Chaddha Details, Length Runtime, Laal Singh-TeluguStop.com

ఈ సినిమా కోసం మన తెలుగు సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.

ఇది తనకు మొదటి డెబ్యూ సినిమా.

ఈ సినిమా ఈ ఏడాది పెద్ద సినిమాల్లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.

బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు.ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేదు.

ఇదే క్రమంలో సౌత్ సినిమాలు అక్కడ వందల కోట్లు వసూలు చేస్తున్నారు.అందుకే ఎలా అయినా ఈ సినిమా అక్కడ హిట్ అయితేనే పరువు కాపాడు కోవచ్చు అని ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

Telugu Aamir Khan, Kareena Kapoor, Laalsingh, Length Runtime, Naga Chaitanya-Mov

ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి ఈ సినిమా పైకి మళ్లింది.ఇక అమీర్ సైతం బాలీవుడ్ ను వదిలి ఇక్కడ టాలీవుడ్ లో వరుస ప్రొమోషన్స్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా రన్ టైమ్ బయటకు వచ్చింది.

ఈ సినిమా టోటల్ రన్ టైం ఎంత అంటే. 2 గంటల 44 నిముషాల 50 సెకెండ్స్ అన్నట్టు తెలుస్తుంది.

మరి ఇది ఈ మధ్య కాలంలో అన్ని సినిమాల కంటే కొద్దిగా ఎక్కువ రన్ టైం అనే చెప్పాలి.మరి ఇంత రన్ టైం ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube