రైతును వరించిన అదృష్టం.. రెండు కోట్ల విలువచేసే వజ్రం లభ్యం

కర్నూలు జిల్లా మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో ఓ రైతును అదృష్టం వరించింది పొలం పనులు చేస్తుండగా రెండు కోట్లు విలువ చేసే వజ్రం ఆ రైతుకు దొరికింది.అయితే దీనిని వ్యాపారు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

 Kurnool District Maddikera Farmer Founds Two Crores Value Diamond, Kurnool Distr-TeluguStop.com

బహిరంగ మార్కెట్లో దీని విలువ ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని చర్చించుకుంటున్నారు.

రెవిన్యూ అధికారులు కానీ, పోలీసులు కాని, అటువైపు చూడకపోవడం వ్యాపారుల పంట పండి కోట్లకు పడగలెత్తుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube