కృతి సనన్ సోదరిని మీరు చూశారా.. అక్కను మించి గ్లామర్ షో చేస్తూ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ ల తమ్ముళ్లు, చెల్లెలు, కొడుకులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు.వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు.

 Kriti Sanon Sister Nupur Sanon Latest Stunning Beautiful Photos Viral ,kriti San-TeluguStop.com

ఒక సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు అగ్ర హీరోల కూతుర్లు కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ను సాధించిన వారు చాలామంది ఉన్నారు.అలాగే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అయిన అక్క చెల్లెలు కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు అదే బాటలో కుర్తి సనం చెల్లెలు ప్రయాణిస్తోంది.

కృతి సనన్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ లో కృతి సనన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ క్రమంలోనే అక్క బాటలోనే చెల్లి నుపూర్ సనన్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆ సినిమా స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కతున్న విషయం తెలిసిందే.

అయితే ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదుక్కుకోవడం కోసం బాగానే కష్టపడుతోంది నుపూర్ సనన్.

ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది.అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది.హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టిస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.చాలామంది నుపూర్ సనన్ ఫోటోలపై కామెంట్ ల వర్షం కురిపించడంతోపాటు హీరోయిన్ మెటీరియల్ అని కొందరు కామెంట్ చేయగా ఇంకొందరు తప్పకుండా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ ముద్దుగుమ్మ ఇంకా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెంచుకుంటుంది.మరి రవితేజ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ముద్దుగుమ్మకు అదృష్టం ఏవిధంగా వరిస్తుందో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube