Krithi Shetty : కృతి ఇలా కూడా సంపాదిస్తుంది..!

ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాలతోనే కాదు మరో విధంగా కూడా అదరగొడుతుంది.అదేంటి అంటే షాప్ ఓపెనింగ్స్.

 Krithi Shetty Another Way Of Earning , Krithi ,krithi Shetty,tollywood, Shop Ope-TeluguStop.com

ఫస్ట్ మూవీ తోనే సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.అందుకే ఆమెకి కేవలం సినిమాలతోనే కాదు బయట ఆదాయ మార్గాలు వస్తున్నాయి.

ముఖ్యంగా కృతి శెట్టికి షాప్ ఓపెనింగ్స్ తో బాగా సంపాధించేస్తుంది.శుక్రవారం కూడా నెల్లూరులో ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లి అక్కడ సందడి చేసింది అమ్మడు.

Telugu Krithi, Krithi Shetty, Shop, Tollywood, Uppena-Movie

ఇలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మాల్ ఓపెనింగ్స్.ఈవెంట్స్ అంటూ కృతి శెట్టి సూపర్ అనిపించుకుంటుంది.ఇక ఈమధ్య చేసిన మూడు సినిమాలు వరుసగా నిరాశపరచడంతో కృతి శెట్టి ఆలోచనలో పడ్డది.కథల విషయంలో జాగ్రత్త పడాలని అనుకుంటున్న కృతి సినిమాకు సైన్ చేసే టైం లో ఆచితూచి అడుగులేస్తుంది.

ప్రస్తుతం తెలుగుతో పాటుగా మళయాళ, తమిళ భాషల్లో కూడా అమ్మడు ఛాన్సులు అందుకుంటూ కెరీర్ ఫుల్ స్వింగ్ లో నడిపిస్తుంది. తమిళంలో సూర్యతో.మళయాళంలో టివినో థామస్ తో నటిస్తున్న కృతి తెలుగులో కూడా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube