Niharika Konidela : అందుకే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా : నిహారిక కొణిదల

నిహారిక కొణిదల( Niharika Konidela ) ఆ పెళ్లి విడాకులు వంటి సంచలన వార్తలతో ఎప్పుడు వైరల్ కంటెంట్ గానే ఉండిపోయారు.ఆమె తీస్తున్న సినిమాల కన్నా కూడా ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్తల్లో ఉంటుంది.

 Konidela Niharika About Her New House-TeluguStop.com

ఇటీవల విహారిక అన్న మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్( Varuntej ) వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో జరిగిన తర్వాత నిహారిక మరింత వార్తల్లో ఉంటుంది.అందుకు గల ముఖ్య కారణం అదే సమయంలో నిహారిక విడాకులు తీసుకోవడమే.

ఇక ప్రస్తుతం తల్లిదండ్రులతోనే నివసిస్తున్న నిహారిక అతి త్వరలోనే తన వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతుందట.అందుకు గల కారణం ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది.


Telugu Divorce, Varun Tej-Movie

మరి వరుణ్ తేజ్ వివాహం కాగానే నిహారిక ఎందుకు ఇంటికి వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఆమె పరుచుకుంది.చాలామంది మెగా కోడలు అయిన లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) కి నిహారికకు పోసగడం లేదు కాబట్టి ఆమె ఇంటి నుంచి వెళుతుంది అనే అవాకులు చివాకులు పేలుతున్నారు.కానీ అసలు విషయం వేరే ఉందట.నిహారిక కు ఒంటరిగా ఉండడం ఇష్టమట.అందుకే తనకంటూ ఒక ఇల్లు ఉండాలని భావించిందట.ఆ ఇంటికి కావాల్సిన అన్ని డబ్బులు కూడా సొంతంగా సమకూర్చుకోవాలని అనుకున్నా అవి సరిపోకపోవడంతో తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని మరి ఇల్లు కట్టుకుంటుందట.

ఒకసారి తన ఇల్లు పూర్తికాగానే అందులోకి వెళ్లి ఉండాలని అలాగే తన పూర్తి ఫ్రీడం కూడా కావాలని కోరుకుంటుందట.


Telugu Divorce, Varun Tej-Movie

ఈమధ్య పెళ్లిళ్లు చేసుకుని విడాకులు( Divorce ) తీసుకున్న లేదా పెళ్లిలు అయ్యాక కూడా బయటకు వస్తున్న జంటలు ఎన్నో ఉంటున్నాయి తను కూడా అలాగే సొంతంగా ఇండిపెండెంట్ గా( Independent ) ఉండాలని కోరుకుంటుందట అంతేకాదు ప్రస్తుతం ఉన్న కల్చర్ ప్రకారం అలా ఉంటేనే బాగుంటుంది అని నిహారిక చెబుతుంది కాకపోతే తను ఇల్లు మైంటైన్ చేయడం అనేది పెద్ద సవాల్ అని ఇప్పటివరకు అలాంటివి చేయలేదని ఇకపై చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని కూడా చెబుతున్నారు.డబ్బులు విషయంలో మాత్రం తల్లి చాలా స్ట్రిక్ట్ అని కదా ఏం కావాలన్నా ఎన్ని లక్షలు కావాలన్నా కూడా ఆమె ప్రతి ప్రశ్న అడిగిమరీ డబ్బులు ఇస్తుందని తెలిపింది నిహారిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube