ఈ వీడియోలో దోమల ముందు కొడుతూ కనిపిస్తున్న వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడు అనుకుంటున్నారా… అయితే మీరు పప్పులో కాలేసినట్టే.అతను కొండపల్లి మున్సిపాలిటీ ఒకటో వ వార్డు అధికార పార్టీ వైసిపి కౌన్సిలర్ పేరు చంద్రం.
దోమలు ముందు కొట్టండి మహా ప్రభు అని ఎన్ని సార్లు కమిషనర్ దగ్గరికి వెళ్తే పట్టించుకోవట్లేదని.స్వయంగా అతనే దోమల మందు కొడుతూ హల్చల్ చేసిన కౌన్సిలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
కౌన్సిలర్ దోమల మందు కొడుతూ