విశాఖలో కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది.ప్రముఖ ఆడిటర్ జీ.
వెంకటేశ్వర్ రావు కిడ్నాప్ అయ్యారని తెలుస్తోంది.జీవీతో పాటు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, అతని భార్య కూడా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సమాచారం.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అయితే నిన్న సాయంత్రం వీరంతా కిడ్నాప్ అయ్యారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని తెలుస్తోంది.