గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఖమ్మం కలెక్టర్ డ్యాన్స్..

ఖమ్మం కలెక్టర్ డ్యాన్స్ వేసి అక్కడ ఉన్న వారిని ఉత్సాహ పరిచాడు.

గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు కలెక్టర్ వి పి గౌతమ్.

ఖమ్మం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఇంటిలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులు వేశారు గౌతమ్..

అఫీషియల్... చరణ్ గేమ్ చేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్... ఎప్పుడంటే?

తాజా వార్తలు