YCP Manifesto : తాడేపల్లిలో వైసీపీ మ్యానిఫెస్టోపై కీలక సమావేశం

తాడేపల్లి సీఎం క్యాంప్( Tadepalli CM Jagan Camp Office ) కార్యాలయంలో వైసీపీ మ్యానిఫెస్టో( YCP Manifesto )పై కీలక సమావేశం కొనసాగుతోంది.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలతో సీఎం జగన్( CM Jagan ) సమావేశం అయ్యారు.

 Key Meeting On Ycp Manifesto In Tadepalli-TeluguStop.com

నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మ్యానిఫెస్టోలో పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం కొత్త పథకాల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే మ్యానిఫెస్టో ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం.ఈ క్రమంలో వైసీపీ మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube