YCP Manifesto : తాడేపల్లిలో వైసీపీ మ్యానిఫెస్టోపై కీలక సమావేశం

తాడేపల్లి సీఎం క్యాంప్( Tadepalli CM Jagan Camp Office ) కార్యాలయంలో వైసీపీ మ్యానిఫెస్టో( YCP Manifesto )పై కీలక సమావేశం కొనసాగుతోంది.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలతో సీఎం జగన్( CM Jagan ) సమావేశం అయ్యారు.

"""/" / నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మ్యానిఫెస్టోలో పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం కొత్త పథకాల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే మ్యానిఫెస్టో ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం.

ఈ క్రమంలో వైసీపీ మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024