తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది.మహారాష్ట్ర రైతు సంఘం నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు.హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.అనంతరం పలు రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ
Key Meeting Of CM KCR At Telangana Bhavan