విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు.సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు.
సీసీ ఫుటేజ్‌లో కనిపించిన ఇద్దరు వ్యక్తులు.ప్రమాదానికి ముందు బోటు నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు.
రాత్రి 10:48కి హడావుడిగా బయటికొచ్చిన ఇద్దరు వ్యక్తులు.
రాత్రి 10:50కి అగ్నిప్రమాదం జరిగినట్టు గుర్తింపు.సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు.ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు.ప్రమాదానికి ముందు హార్బర్‌లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు?
.