టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలిపారు.
రాష్ట్ర పథకాలకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని ముందస్తు ప్రచారం మొదలు పెడతారని గోరంట్ల విమర్శించారు.ఈ క్రమంలో ఈసారి ఎవరికి పడుతుందో పోటన్న గోరంట్ల డ్రామా ఎటువైపు నెడతారో చూడాలంటూ వ్యాఖ్యనించారు.