ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారుల సోదాలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నీచ రాజకీయాల కోసం అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు.

గతమూడు నెలలుగా 500 కంటే ఎక్కువ సోదాలు జరిగాయని తెలిపారు.కానీ ఏం దొరకడం లేదు.

ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి అని స్పష్టం చేశారు.ఇలాంటి పరిస్థితులు ఉంటే దేశం ఎలా పురోగమిస్తుందని ఆయన ప్రశ్నించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement