మహా నటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్.హీరోయిన్ గా కీర్తి సురేష్ తమిళం మరియు తెలుగు లో ఎన్నో సినిమాల్లో నటించింది.
కానీ కీర్తి సురేష్ ఇతర కమర్షియల్ హీరోయిన్స్ మాదిరిగా కాకుండా అందాలు ఆరబోసినట్లుగా కాకుండా పద్ధతి అయిన పాత్రల్లో కనిపిస్తూ నిండైనా కాస్ట్యూమ్స్ తో సందడి చేస్తూ వస్తుంది.సర్కారు వారి పాట సినిమాలో కాస్త స్కిన్ షో చేసిన కీర్తి సురేష్ ఆ తర్వాత మళ్లీ తాను కి స్కిన్ షో కి దూరం అన్నట్లుగా చెప్తూ వచ్చింది.
అయితే స్కిన్ షో చేయకుంటే ఆఫర్స్ రావడం కష్టం గా మారింది.అందుకే ఆమె తన అందాల ప్రదర్శన చేయాలని అనుకుందట.
మెల్ల మెల్లగా తన స్కిన్ షో పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.అందులో భాగంగానే తాజాగా ఈ స్విమ్మింగ్ పూల్ ఫోటో ను షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేసింది.
ఇప్పటి వరకు కీర్తి సురేష్ ను ఇలాంటి ఒక ఫోజ్ లో చూడలేదు.కీర్తి సురేష్ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ఈ మధ్య కాలం లో పెద్దగా సినిమాల్లో కనిపించని కీర్తి సురేష్ కేవలం స్కిన్ షో చేయక పోవడం వల్లే అవకాశాలు దక్కించుకోలేక పోతుందని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పైగా ఆమె అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు కీర్తి సురేష్ అందాల ఆరబోత చేస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు కీర్తి సురేష్ నుండి ఇలాంటి ఫోటో ఒకటి రావడంతో ముందు ముందు కచ్చితంగా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ మాదిరిగా స్కిన్ షో చేయడం ఖాయం అనిపిస్తుంది.