ఆరోగ్య శ్రీ మీద కెసిఆర్ చిన్న చూపు చూస్తున్నారు..జగ్గారెడ్డి

ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని చెప్పినా… ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మనిషి నీ బతికించే ఆలోచన చేయండి ఆరోగ్య శ్రీ మీద చిన్న చూపు చూస్తున్నారు కెసిఆర్ 10 లక్షల బిల్లు అయితే cmrf కేవలం 30 వేలే ఇస్తున్నారు కెసిఆర్ దృష్టికి వెళ్తున్నాయి లేదో అర్దం కావడం లేదు హరీష్ రావు కూడా ఆరోగ్య శ్రీ మీద దృష్టి పెట్టాలి సీఎం దగ్గర అప్పాయింట్ మెంట్ ఇవ్వట్లేదు ఇచ్చినా కలిస్తే కండువాలు కప్పుడు అయితుంది గతంలో ఎప్పుడూ ఇలాంటి పద్దతి లేదు సీఎం కి లేఖ లు పంపితే కూడా కనీసం రిప్లై రావడం లేదు.

 Kcr Is Looking Down On Arogya Shri Jaggareddy , Kcr, Ts Congress , Bjp , Bandi S-TeluguStop.com

ఇంటలిజెన్స్ వాళ్ళు ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లడం లేదు ఇంటలిజెన్స్ అంతా ఏ లీడర్ ఎక్కడ పడుకున్నాడు.

ఏం చేస్తున్నారు అనే పనిలోనే ఉన్నారు.ఇంటిలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం దృష్టికి తీసుకెళ్ళార.

షర్మిల పాదయాత్ర కాదు కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణ లో గెలవలేదు తెలంగాణ లో trs-కాంగ్రెస్ మధ్యనే పోటీ బీజేపీ కె అర్దం అవ్వడం లేదు ఎట్లా పోవాలి అనేది తెలంగాణ లో అనవసర న్యూసెన్స్ చేస్తున్నది షర్మిల అమ్మాయి కదా అని ఏం అనలేక పోతున్నాం మళ్ళీ మా నాయకుడు వైఎస్ బిడ్డ కదా అని ఆలోచన చేస్తున్నాం షర్మిల కి నాతో పంచాయితీ ఎందొ అర్దం అవ్వడం లేదు కెటిఆర్ కి కోవర్ట్ అని నింద వేశారు షర్మిలషర్మిల వ్యవహరం చుట్టరికం తోక పట్టుకొని తిరిగినట్టు ఉంది అర్జెంట్ గా షర్మిల సీఎం అయిపోవాలి అదే ఆమె కోరిక విజయమ్మ కి సలహా ఇస్తున్న జగన్ కి చెప్పి షర్మిలను సీఎం చేయండి మీ ఇంటి పంచాయితీ జనం కి చుట్టకండి.ఏపీ లో మూడు రాజధానుల పంచాయతీ నడుస్తుంది మీ ఇంట్లో సీఎం ల పంచాయితీ కోసం ఇక్కడ పంచాయితీ పెట్టకండి.

మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి జగన్ మోడీకి గులాం అయ్యారు కాబట్టి మూడు రాష్ట్రాలు చేయండి మి ఫ్యామిలీ అంతా మోడీ దగ్గర కూర్చొని .మూడు రాష్ట్రాలు చేసుకోండి .అమరావతి కి జగన్ సీఎం , కడప,కర్నూల్ కి వై ఎస్ షర్మిల , వైజాక్ కి విజయసాయి రెడ్డి సీఎం గా చేసుకోండి.

ఊరు మీద పడతా అంటే ఎట్లాకెటిఆర్ కో వర్ట్ అని షర్మిల.

మా పార్టీ వాళ్ళు అన్నారు ఇది నాకు శాపం అయ్యింది Ktr అప్పాయింట్ మెంట్ కూడా దొరకదు నాకు కోవర్ట్ అనే అంశంలో మా పార్టీ వాళ్ళే ఎక్కువ బదనం చేశారు ఇంకా షర్మిలను ఏం అంటంనేను అన్ని మతాలకు సమన్వయ కర్తను షర్మిల లెక్క బీజేపీ కి ఏజెంట్ నీ కాద నన్ను ఇంకా అంటే… మాత్రం చాలా విషయాలు చెప్పాలి వస్తది షర్మిల.జగన్ మధ్య ఆస్తుల పంపకం కూడా కానట్టుందినేను trs లో ఉన్నప్పుడే పులి లెక్క ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే రిగ్గింగ్ చేసి మూడు మున్సిపాలిటీ లు trs గెలిపించిన నా దమ్ము చూసి నన్ను వైఎస్ పిలిచాడు కాంగ్రెస్ లోకి వైఎస్ కి నేను నచ్చినా .షర్మిల కు నచ్చలేదు అంటే షర్మిలకు రాజకీయ పరిజ్ఞానం లేదు అని అర్దం షర్మిల నోరు అదుపులో పెట్టుకో వైఎస్ మోతే బరి…కానీ నువ్వు కాదు శత్రువు వచ్చినా ఆత్మీయత చుపెడతరు వైఎస్ గుణాలు షర్మిలకు లేవు షర్మిల లెక్క చిల్లర ముచ్చట్లు ys దగ్గర లేవు నన్ను వ్యభిచారి అంటావా నేను అదే మాట నిన్ను అంటే శీలం గురించి నువ్వు మాట్లాడకు ఇంకో సారి నన్ను అంటే ఊరుకోను పద్దతి దాటి తే కుల్లం కల్లం మాట్లాడతా.ఏం తమాషాలు చేస్తున్నావా .బుద్ది ఉందా నీకు ఆడపిల్ల ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు ఒళ్లు దగ్గర పెట్టుకో మళ్ళీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు చెప్తా ఇది వార్నింగ్ మళ్ళీ రిపీట్ చేస్తే… చాలా డెప్త్ విషయాలు చెప్తా అందరికీ బలహీనతలు ఉంటాయి… అన్నీ చెప్తా ముమ్మాటికీ షర్మిల బీజేపీ కోవర్టు.నేను ప్రజా సమస్యల పై ప్రజలకు వారధిగా ఉంటా.

షర్మిల మతపరమైన బీజేపీ కి కోవర్టుగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube