ఏపిలో బిఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు..

విజయవాడ: ఏపిలో బిఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు.విజయవాడలోనే బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం.

 Kcr Brs Party Office Place In Vijayawada, Kcr, Brs Party Office Place ,vijayawad-TeluguStop.com

జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంకు సన్నాహాలు.ఇప్పటికే స్ధలాన్ని పరిశీలించిన తెలంగాణ టిఆర్ ఎస్ నేతలు.

ఈ నెల 18, 19 తేదీల్లో స్ధలాన్ని పరిశీలించేందుకు విజయవాడ రానున్న తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జనవరి లో రాష్ట్ర, జిల్లాల కమిటీ వేసే యోచనలో బిఆర్ ఎస్.త్వరలో బిఆర్ ఎస్ పార్టీ ఎపి రాష్ట్ర కార్యాలయం శంకుస్ధాపనకు సిఎం కెసిఆర్ హాజరయ్యే అవకాశం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube