ఏపిలో బిఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు..

విజయవాడ: ఏపిలో బిఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు.విజయవాడలోనే బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం.

జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంకు సన్నాహాలు.

ఇప్పటికే స్ధలాన్ని పరిశీలించిన తెలంగాణ టిఆర్ ఎస్ నేతలు.ఈ నెల 18, 19 తేదీల్లో స్ధలాన్ని పరిశీలించేందుకు విజయవాడ రానున్న తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

జనవరి లో రాష్ట్ర, జిల్లాల కమిటీ వేసే యోచనలో బిఆర్ ఎస్.త్వరలో బిఆర్ ఎస్ పార్టీ ఎపి రాష్ట్ర కార్యాలయం శంకుస్ధాపనకు సిఎం కెసిఆర్ హాజరయ్యే అవకాశం.

పవర్ స్టార్ పవన్ అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!