Konda Surekha : విమర్శలు చేసే అర్హత కవితకు లేదు..: మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు( MLC Kavitha ) మంత్రి కొండా సురేఖ( Minister Konda Surekha ) కౌంటర్ ఇచ్చారు.తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత కవితకు లేదని చెప్పారు.

 Konda Surekha : విమర్శలు చేసే అర్హత కవి-TeluguStop.com

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా నాశనం అయిందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.ఏపీ కాంట్రాక్టర్లకే కేసీఆర్( KCR ) పనులు కట్టబెట్టారని ఆరోపణలు చేశారు.అలాగే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపై( TSPSC Chairman Mahender Reddy ) విమర్శలు సరికాదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube