ముఖ్యమంత్రి కి మంత్రగాడి శాపం .. ఇప్పుడు ఏం జరగబోతోంది ?

కర్నాటక ముఖ్యమంత్రి సిద్దా రామయ్య ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతూ ఉంటారు.ఎదో ఒక విషయం లో ఆయన మీడియా లో నానుతూ ఎవరో ఒకళ్ళతో తిట్లు తింటూ లేదా తిడుతూ ఉంటారు.

 Karnataka Chief Minister Cursed By Black Magic Person-TeluguStop.com

అలాంటి రామయ్య ఇప్పుడు కొత్త వివాదం లో ఇరుక్కున్నారు.సీఎం ప్రతిష్ట ఈ మధ్య కాలం లో తీవ్రంగా దెబ్బతింటోంది.

దీని అంతటికీ కారణం ఒక మంత్రగాడి శాపం అంటున్నారు చాలా మంది.ముఖ్యంగా ఆయన అనుచర గళం అందరూ ఇదే విషయం నమ్ముతున్నారు.

కర్ణాటకలోని కొల్లెగల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొద్ది కాలం క్రితం సిద్ధరామయ్యను కలిశాడట.తాను మంత్రించి తెచ్చిన వస్రాన్ని తీసుకోవాలని కోరాడట.

తనకు అలాంటి నమ్మకాలు లేవని సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించారట.దీంతో ఆ మాంత్రికుడు తన కుటుంబం కష్టాల్లో ఉందని – భార్యకు అనారోగ్యమని – ఆదుకోవాలని కోరాడట.

అందుకు సీఎం ఆగ్రహించి ఇలా అబద్ధాలు చెప్పి బతికేవారు ఎక్కువైపోయారంటూ మండిపడ్డారట.దీంతో ఆ మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి సీఎంను శపించినట్టు అనుచరులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube