ఈనెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వచ్చిన టీడీపీ ముఖ్యనేతలు కన్నా లక్ష్మీనారాయణ ను టీడీపీ లోకి ఆహ్వానించిన మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కన్నా లాంటి బలమైన నాయకులు టీడీపీ లోకి చేరడo శుభపరిణామన్న మాజీమంత్రి ఆలపాటి కన్నా నివాసం వద్ద బీజేపీ జెండాలు తొలగింపు కన్నా ,అనుచరుల వాహనాలపై టీడీపీ స్టిక్కర్లు