కళ్యాణ్ రామ్ అమిగోస్ టార్గెట్ ఎంతంటే..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అమిగోస్.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.

 Kalyan Ram Amigos Target , Kalyan Ram  , Amigos  , Bimbisara , Rajendra Reddy ,-TeluguStop.com

కళ్యాణ్ రామ్ 3 డిఫరెంట్ రోల్స్ లో నటించిన అమిగోస్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసింది.

ఇంతకీ అమిగోస్ ఎంత బిజినెస్ చేసింది అంటే.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 12 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.

థియేట్రికల్ బిజినెస్ మాత్రమే 12 కోట్లు.డిజిటల్, శాటిలైట్ బిజినెస్ డీటైల్స్ ఇంకా బయటకు రాలేదు.

Telugu Amigos, Ashika, Kalyan Ram, Mytri Makers, Rajendra Reddy, Tollywood-Movie

థియేట్రికల్ రన్ లో అమిగోస్ హిట్ అనిపించుకోవాలి అంటే 13 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.బింబిసార హిట్ తో కెరీర్ లో దూకుడు మీద ఉన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.కళ్యాణ్ రామ్ అమిగోస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు.కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంతో వస్తున్న అమిగోస్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube