పైట పక్కకు జరిపి కిరాక్ ఫోటోలకు ఫోజులిచ్చిన కాజల్.. తల్లైనా తగ్గేదేలే?

సినీ నటి కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ అయ్యారు.

లక్ష్మీ కళ్యాణం( Lakshmi Kalyanam )సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి కాజల్ అగర్వాల్ అనంతరం వరస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.ఈమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా మారిపోయారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పెళ్లి తర్వాత బాబుకు జన్మనిచ్చారు.ప్రస్తుతం సెకండ్ ఇన్ని ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ రోజురోజుకు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటుందే తప్ప వయసు పై పడినట్లు ఎక్కడ కూడా కనిపించరు.

తరచూ గ్లామరస్ ఫోటో షూట్ లో నిర్వహిస్తూ యంగ్ హీరోయిన్లకు ఈమె గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి.ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వైట్ కలర్ డిజైనర్ డ్రెస్సులో ఏంజెల్ లా ఉన్నటువంటి కాజల్ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ ఫోటోలలో భాగంగా ఈమె పైట పక్కకు జరిపి అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇవి వైరల్ అవుతున్నాయి.

ఇలా కాజల్ గ్లామరస్ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కాజల్ అగర్వాల్ తల్లి అయినప్పటికీ తన అందాన్ని ఏమాత్రం కోల్పోలేదని తల్లి అయిన గ్లామర్ విషయంలో ఈమె ఏ మాత్రం తగ్గడం లేదు అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.సినిమా తర్వాత ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమా సత్యభామ ( Satyabhama ) అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   
Advertisement

తాజా వార్తలు