వైయస్ షర్మిల( YS Sharmila ) సునీత తనపై చేసిన ఆరోపణలపై కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ( Avinash Reddy )స్పందించారు.మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరు అలా మాట్లాడరంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
ముఖానికి బురద పూసి తుడుచుకోమని చెబుతుంటారు.తుడుచుకుంటూ పోతే పూస్తూనే ఉంటారన్నారు.
వాళ్లు ఎన్ని మాటలు మాట్లాడుకున్న ఎన్ని మాటలు అన్నా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అవినాష్ రెడ్డి అన్నారు.ఆ మాటలను తాను పట్టించుకోవడం లేదన్నారు.
బద్వేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.