Junior NTR : సినిమా సినిమాకి గెటప్ మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఈ కొత్త విషయం దేనికోసం ?

టెంపర్ సినిమా ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రతి సినిమాలోని ఒకే రకంగా కనిపిస్తూ వచ్చారు.దాంతో చాలామంది తారక పై కామెంట్ చేసేవారు.

 Jr Ntr New Getup For Every Movie-TeluguStop.com

కానీ అతనిలో టెంపర్ సినిమా( Temper Movie ) నుంచి మార్పు మొదలైంది.నిన్న మొన్న దేవర సినిమా షూటింగ్ వరకు ప్రతి సినిమాకి కొత్త గెటప్ ట్రై చేస్తూ వస్తున్నాడు.

దాంతో ఎన్టీఆర్ ని చాలా రకాలుగా చూసే అదృష్టం ఆయన అభిమానులకు కలిగింది.ఒకవైపు వార్ టు మరోవైపు దేవర సినిమా షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఇప్పటి వరకు ఏ సినిమా కోసం ఎలాంటి గెటప్ ట్రై చేశాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Devara, Jr Ntr Getup, Ntr, Ntr Slim, Pack, Temper, War-Movie

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా కోసం సిక్స్ ప్యాక్( Six Pack ) ట్రై చేసి అభిమానులు ఫిదా చేశాడు తారక్.ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో కొత్తగా మేకోవర్ చేయబడి సరికొత్తగా తనను తాను చూపించే ప్రయత్నం చేశాడు.ఇక ఆ తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్( Janatha Garage ) చిత్రం కోసం కాస్త పెరుగు పెరిగిన తారక్ చబ్బిగా చూపించుకునే ప్రయత్నం చేశారు.ఆ తర్వాత వచ్చిన జై లవకుశ సినిమా కోసం మూడు పాత్రలో రఫాడించేశారు.

మీసాలు ఓపెన్ చెయ్ జై పాత్రలో అదరగొడితే మిగతా రెండు పాత్రల్లో కూడా వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశారు.

Telugu Devara, Jr Ntr Getup, Ntr, Ntr Slim, Pack, Temper, War-Movie

అరవింద సమేత చిత్రం కోసం చాలా నాజుగ్గా తయారై ఫిట్ గా కనిపించే ప్రయత్నం చేసిన తారక్ రాజమౌళి ట్రిపుల్ ఆర్( RRR ) సినిమా కోసం కొమరం భీముడు పాత్రలో బరువు పెరిగారు.ఇక ప్రస్తుతం దేవర ( Devara )మరియు వార్ 2 చిత్రాల కోసం సరికొత్తగా కనిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.గత వారం బెంగళూరులో జరిగిన ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ లు చూసినా అభిమానులు ఫిదా అయిపోయారు.

ఈ రెండు సినిమాల కోసం దాదాపు ఒకే లోక్ లో కనిపించబోతున్నారు.అయితే తీవ్ర సినిమాల్లో మూడు పాత్రలు పోషిస్తారు అని తెలుస్తున్న వార్తల ప్రకారం మూడు పాత్రలో 3 వేరియేషన్స్ ప్రయత్నిస్తారు అని అర్థమైపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube