కంత్రిగా మారబోతున్న ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ఈయన ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Jr Ntr And Koratala Siva Movie Interesting Rumor Details, Jr Ntr And Koratala Si-TeluguStop.com

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.

కానీ మళ్ళీ ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు అంటూ మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

సినిమా స్టార్ట్ ఎప్పుడు అయినా కూడా వీరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ సినిమా రావడం ఖాయం అనే నమ్మకంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు.ఆ నమ్మకంను కాపాడు కోవాలనే ఉద్దేశంతో కొరటాల కూడా స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తుంది.

ఏది ఎలా ఉన్న ఎన్టీఆర్ మాత్రం కొత్త మేకోవర్ తో సిద్ధం అవ్వబోతున్నారు అనే వార్త బయటకు వచ్చింది.

Telugu Rumor, Jr Ntr, Jrntr, Ntr Rrr, Kantri, Koratala Siva, Ntr Makeover, Ntr S

ఫ్రెష్ అండ్ స్టైలిష్ లుక్ లోకి మారబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ ను వయసు చిన్న వాడిగా చూపించడం కోసం ఈయన బరువు తగ్గి సన్నగా మారాలని కొరటాల కోరారట.గతంలో ఎన్టీఆర్ కంత్రి సినిమా కోసం చాలా స్సన్నగా కనిపించారు.

Telugu Rumor, Jr Ntr, Jrntr, Ntr Rrr, Kantri, Koratala Siva, Ntr Makeover, Ntr S

మరి ఇప్పుడు కూడా ఎంటైట్ కంత్రి స్థాయిలో కాకున్నా కొద్దిగా అటు ఇటుగా అంతే లుక్ లో ఉండేలా మారబోతున్నాడట.అందుకు తగిన వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేసినట్టు సమాచారం.ఈ నేపథ్యంలోనే కొరటాల శివ ఎన్టీఆర్ ఎప్పుడు బరువు తగ్గుతాడా అప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలను కుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.మరి ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube