పోలవరం బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వే

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఈ నెల 30 నుంచి ఏపీ, తెలంగాణ ఇంజినీర్లు సర్వే నిర్వహించనున్నారు.

ప్రాజెక్టు ముంపు ప్రభావంపై ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది.

పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల స్థాయిలో నీటిని నిల్వచేస్తే తెలంగాణ ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ముంపు ఎంత మేరకు ఏర్పడుతుందనేది ఈ సర్వే ద్వారా తేల్చనున్నారు.

Joint Survey On Polavaram Backwater-పోలవరం బ్యాక్ వా
నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!

తాజా వార్తలు