కెసిఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన జెసి దివాకర్ రెడ్డి

సీఎల్పీకి వచ్చిన జెసి దివాకర్ రెడ్డి కేసీ ఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన జెసి దివాకర్ రెడ్డి జెసి దివాకర్ రెడ్డి కామెంట్స్ఒకేసారి 90 ఒకవేళ ఉద్యోగాల ప్రకటన చేయటం చరిత్రలో మొదటిసారి అనుకుంటా .

ఈ ప్రకటనతో యూత్ లో ఖచ్చితంగా క్రేజ్ పెరుగుతుంది.

పొలిటికల్ ఇంపాక్ట్ కూడా వస్తుంది.మా ఏపీ లో జీతాలకే డబ్బులు లేవు 3 కాకుంటే పది రాజధానులు పెట్టు కోవచ్చు.

అది మా సీఎం ఇష్టం బొత్స హైదరాబాద్ రావాలను కుంటున్నారు.మాకు ఇంకా రెండేళ్ళు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు