తెదేపా నాయకులు జేడీ రాజశేఖర్ పాయింట్స్ 2019లో తెదేపా నుంచి సత్యవేడు నుంచి పోటీ ఓటం పార్టీకోసం అన్ని చేశా.కానీ అధిష్ఠానం కోనేటి అధుములం ఆర్థికంగా దెబ్బ తీసిన పార్టీ కోసం పని చేశా జేడీ ఫౌండేషన్ సేవలు చేశా వైకాపా వద్దన్న వ్యక్తి తెదేపా టికెట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో అదిములం ఇబ్బంది పెట్టారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఎలా పని చేస్తారో ఆలోచించాలి.అధినాయకత్వం పునరాలోచించాలి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయమని కోరారు.
సత్యవేడు నియోజకవర్గంలో తప్ప విజయం సాధించి మీతో నడుస్తా నేను స్వంత నిధులతో అభివృద్ధి చేశా బాబు, లోకేష్ ఫోటోలతో ప్రచారం చేస్తా.