జయంత్ ఇన్ అండ్ యాజ్ జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1 "నెల్సన్" మొదలయ్యెన్

యువ ప్రతిభాశాలి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో… కత్తిలాంటి కొత్త కుర్రాడు “జయంత్”ను హీరోగా పరిచయం చేస్తూ జె.కె.

 Jayant In And As Jk Movies Production No-1 nelson Starts , Nelson, Divya, Navin-TeluguStop.com

మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా “నెల్సన్” పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో మొదలైంది.ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్ తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు.

ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనుంది.ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, ‘పుష్ప’ ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సౌండ్ ఎఫెక్ట్స్: పురుషోత్తమరాజు, పాటలు: కాసర్ల శ్యామ్-మనోజ్-గిరి-జయంత్-సాయి సునీల్, సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: శివ దేవరకొండ, ఫైట్స్: శివ్ రాజ్, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, నిర్మాత: జయంత్ కార్తీక్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల!!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube