Devineni Uma : జనసేన – టీడీపీ అధికారంలోకి రావడం తథ్యం..: దేవినేని

ఎన్టీఆర్ జిల్లా మైలవరం( Mylavaram ) అన్నేరావుపేటలో రెండో వారంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని టీడీపీ నేత దేవినేని ఉమ( Devineni Uma ) అన్నారు.వంద కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని తెలిపారు.

25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచానని పేర్కొన్నారు.2014 లో ఆగర్భ శత్రువుల దగ్గరికి పంపినా పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిశానని తెలిపారు.

Janasena Tdp Coming To Power Is A Fact Devineni Uma

కేశినేని నాని,( Kesineni Nani ) వసంత కృష్ణప్రసాద్,( Vasantha Krishna Prasad ) సుజనా చౌదరి( Sujana Chowdary ) అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు.ఏ పార్టీలో అధికారంలో ఉన్నా వాళ్ల పనులు చేయించుకుంటున్నారని తెలిపారు.మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరని చెప్పారు.

Janasena Tdp Coming To Power Is A Fact Devineni Uma-Devineni Uma : జనసే

ఎన్నికల తరువాత జైలుకైనా వెళ్తా లేదా చింతలపూడి కాలువలపై పడుకుంటానని తెలిపారు.రాష్ట్రంలో జనసేన - టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు.

నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు