విజయవాడ: నాదెండ్ల మనోహర్. జనసేన పిఏసి ఛైర్మన్.
పవన్ కళ్యాణ్ త్వరలోనే జనంలోకి వస్తున్నారు.మ్యానిఫెస్టో, ప్రచార అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
జనసేన, టీడీపీ కలవకూడదని చాలా మంది ఎదురు చూశారు.ప్రయత్నాలు కూడా చేశారు.
ఇరు పార్టీలు కలిసి పని చేస్తే ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది.ప్రజల నుంచి వచ్చి న నిర్ణయం కాబట్టే.
దీనిని ఎవరూ వ్యతిరేకించడం లేదు.రాజకీయ పార్టీగా మా నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ స్పందిస్తారు.
టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించాలి.పొత్తులు, సీట్లు విషయం ఇరు పార్టీల అధినేతలు చర్చించుకుని నిర్ణయాలు ప్రకటిస్తారు.
సగం సగం సమాచారంతో ఎవరో ఏదో మాట్లాడితే మేము స్పందించడం.శాసనసభ గౌరవాన్ని పెంచే విధంగా సభాపతి తీరు ఉండాలి.వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది మమ్మలను కలుస్తూ ఉంటారు.యన్డీఎలో భాగస్వామిగా జనసేన ఉంది.
రాజకీయ పార్టీగా మేము ఇండిపెండెంట్.సిద్దాంతాల ప్రకారం ఇతర పార్టీలతో కలిసి పని చేస్తాం.
పొత్తులు విషయంలో మా అధినేత నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం.బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళితే ప్రజలకు మేలు జరుగుతుందని మా అధ్యక్షుడి ఆలోచన.
జనసేన, టీడీపీ సంయుక్తంగా కలిసి సమావేశాలు పెట్టుకుని ముందుకు సాగుతాం.వైసీపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేమంతా కలిసి పని చేస్తాం.
ప్రజా స్వామ్యంలో ప్రతిఒక్కరికీ స్వేచ్చ ఉంటుంది.జగన్ ముందు మాతో అంశాల వారీగా చర్చకు రావడానికి సిద్దమా.
కనీసం మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పడానికైనా సిద్దమా.