జనసేనా ఫ్యామిలీ చూడడానికి…వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు వచ్చాను.హైదరాబాదు లో కూర్చొని ఎవ్వరో చెప్పింది తెలుసుకునే కంటెడ నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నాను.
ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థానంలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చింది.కార్యకర్తలలో మంచి జోస్ ఉంది.
నియోజకవర్గం సమస్యల చాలా లేవనెత్తారు.నాయకులలో చిన్నచిన్న విభేదాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేష్ లో విస్తారంగా ఖనిజ సంపద ఉంది… చాలా మంది దోచుకుంటున్నారు.ఉత్తరాంధ్ర లో మరీ ఎక్కువ ఖనిజ సంపదుంది.
ప్రజల కోసం ప్రస్తుత నాయకులు పనిచేయడం లేదు.ఖనిజ సంపద కోసమే పని చేస్తున్నారు.
ఇప్పటికీ ఉత్తరాంధ్ర లో వలసలు ఇంకా కొనసాగుతున్నాయి.ఉత్తరాంధ్ర ప్రజల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది మా ప్రెసిడెన్సీ పవన్ కల్యాణ్ వారి దగ్గర పూర్తి ఉంది… దానిని ఎలా మార్చాలో అన్నది ఆయనకు తెలుసు.
చిరంజీవి గారికి పార్టీలోకి వచ్చే ఆలోచన ఉంటే ఇప్పటకే వచ్చేవారు.కానీ ఆయన సినిమాలకే మొగ్గు చూపుతున్నారు.
కళమ్మసేబలోనే ఉంటారు.హెరిటేజ్ అండ్ కల్చర్ని పూర్తిగా దెబ్బకొట్టారు…
.






