పెంచిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత కరెంట్ కోతలకు నిరసిస్తూ జనసేన వినూత్న నిరసన.గురుద్వార్ జంక్షన్ నుంచి ఏపీ ఇపిడిసిఎల్ కార్యాలయం వరకు చీపురులతో రోడ్డు ఊడుస్తూ నిరసన.
విద్యుత్ చార్జీలు, కరెంట్ కోతలు విధించ వద్దని సీఎండికి వినతి పత్రం సమర్పణ.నిరసనలో పాల్గున్నఉత్తరం నియోజకవర్గం ఇంఛార్జ్ ఉషాకిరణ్, జనసేన నేతలు, కార్యకర్తలు.







