చంద్రబాబు నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రెండో విడత అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీ తో పొత్తుల వ్యవహారంపై చర్చ.
పురందేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్న ఇరు పార్టీలు అధినేతలు.

తాజా వార్తలు