జగన్ సామాజిక విప్లవం భావితరాలకు దిక్చూచి..: మంత్రి మేరుగ

అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.ఈ యాత్రలో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు.

 Jagan's Social Revolution Is A Direction For Future Generations..: Minister Meru-TeluguStop.com

గతంలో దళితులను చంద్రబాబు కించపరిచారని మంత్రి మేరుగ ఆరోపించారు.పథకాల ద్వారా బడుగుబలహీన వర్గాలకు రూ.2.40 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు.పథకాల ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు.సీఎం జగన్ పాలన వలనే అన్ని వర్గాల్లో సమానత్వం వచ్చిందని పేర్కొన్నారు.జగన్ సామాజిక విప్లవం భావితరాలకు దిక్చూచి కానుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube