వైరల్ అవుతున్న జబర్దస్త్ వర్ష డాన్స్ వీడియో.. సేమ్ అలాగే ఉన్నావంటూ ట్రోల్స్?

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష అంటే  అందరికీ పరిచయం.పలు సీరియల్స్ లో నటించి నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Jabardasth Varshas Dance Video Going Viral Trolls Pretending To Be The Same Jaba-TeluguStop.com

జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి తన పర్ఫార్మెన్ తో మంచి పేరు అందుకుంది.ఇక మోడల్ గా కూడా చేసింది వర్ష.

జబర్దస్త్ లో కేవలం గెస్ట్ గా పాల్గొన్న వర్ష ఆ తర్వాత అక్కడే సెటిలై బుల్లితెర ప్రేక్షకులతో మరింత ఎక్కువ పరిచయం పెంచుకుంది.సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

ఇక వర్ష అతి తక్కువ సమయంలో జబర్దస్త్ లో ఇంత క్రేజ్ అందుకోవడానికి కారణం మరో ఆర్టిస్ట్ ఇమ్మానియేల్ అని చెప్పవచ్చు.అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది.

నిజానికి వీరిద్దరూ చేసే రచ్చ చూస్తే మాత్రం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అని చెప్పాలి.

గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.

కానీ జస్ట్ రేటింగ్ కోసమే అలా చేస్తున్నారు అని బయటపడింది.ఇక వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా అవకాశాన్ని అందుకుంది.

అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది.ఈ ముద్దుగుమ్మ  సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.

జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత వర్షకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.నిజానికి ఇమి సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మతిపోతాయి.

ఎందుకంటే తన అందాలు అలా ఉంటాయి కాబట్టి.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరు చూపులు తన వైపు మలుపుకునేలా చేస్తుంది.నిజానికి ఈ బ్యూటీ అందాలను చూస్తే మాత్రం హీరోయిన్లు కూడా షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే అంత గ్లామర్ షో చేస్తుంది కాబట్టి.నిజానికి వర్షకు ఒక హీరోయిన్ కి ఉన్న గ్లామర్ ఉందని చెప్పవచ్చు.బాగా ప్రయత్నిస్తే వర్ష వెండితెరపై అడుగుపెట్టడంలో తప్పు లేదని చెప్పవచ్చు.

ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులకు నేటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు.కానీ వాటిని అస్సలు పట్టించుకోదు వర్ష.

అప్పుడప్పుడు తను చేసే డాన్స్ వీడియోలను కూడా పంచుకుంటూ ట్రోల్స్ ఎదురుకుంటుంది.తాజాగా మరోసారి తన డాన్స్ తో ట్రోల్స్ ఎదుర్కొంది వర్ష.

ఇన్ స్టా లో వర్షం తన డాన్స్ వీడియో పంచుకుంది.అయితే ఈవెంట్ లో ఖాళీ సమయం దొరికినప్పుడు  సరదాగా డాన్స్ చేసినట్లు కనిపించింది.దీంతో ఆమె డాన్స్ ని చూసి కొందరు ట్రోల్స్ చేశారు.ఇక ఓ నెటిజన్  కొండ గోరి అంటే ఎవరు తెలుసా అది నువ్వే సేమ్ అలాగే ఉన్నావు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

ప్రస్తుతం ఆమె డాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube