ఆ షోలో గర్ల్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నూకరాజు.. అసలేం జరిగిందంటే ?

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్లలో నూకరాజు ఒకరు.నూకరాజు కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

 Jabardasth Nukaraju Says Break Up To Asiya Check Details , Coffee With Shobha-TeluguStop.com

నూకరాజు ఆసియా ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే గర్ల్ ఫ్రెండ్ కు నూకరాజు బ్రేకప్ చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా నూకరాజు కాఫీ విత్ శోభాశెట్టి( Coffee With Shobha ) అనే కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో నూకరాజు మాట్లాడుతూ ఆసియాకు ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చలేదని బ్రేకప్ చెప్పాలని అనుకుంటున్నానని కామెంట్లు చేశారు.

ఫోన్ కాల్ లో ఆసియా మాత్రం ఏమైందని ఎందుకిలా మాట్లాడుతున్నావని నేనేం తప్పు చేశానో చెప్పు అంటూ ఎమోషనల్ కావడం జరిగింది.నేను నచ్చకపోయినా బ్రేకప్ చెప్పడానికి కారణమేంటో చెప్పు అంటూ ఆసియా కామెంట్లు చేయడం జరిగింది.

Telugu Asiya, Break, Coffee Shobha, Nookaraju, Punch Prasad-Movie

నూకరాజు పక్కనే ఉన్న పంచ్ ప్రసాద్( Nookaraju ) ఇదంతా ప్రాంక్ అని టెన్షన్ పడవద్దని చెప్పడంతో ఆసియా( Asiya ) ఊపిరి పీల్చుకున్నారు.నూకరాజు ఆసియా కలకాలం కలిసి ఉండాలని ఆసియాను నూకరాజు హర్ట్ చేయడం ఏ మాత్రం బాలేదని నెటిజన్లు చెబుతున్నారు.నూకరాజు ఆసియా పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.నూకరాజు రెమ్యునరేషన్ భారీగానే ఉందని తెలుస్తోంది.

Telugu Asiya, Break, Coffee Shobha, Nookaraju, Punch Prasad-Movie

జబర్దస్త్ నూకరాజుకు సినిమాలలో సైతం ఆఫర్లు వస్తున్నాయి.జబర్దస్త్ నూకరాజు పరిమితంగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.నూకరాజు ఎక్కువ సంఖ్యలో సినిమాలతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.జబర్దస్త్ నూకరాజు ఆసియా జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నూకరాజు ఆసియా కలిసి షోలు చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.జబర్దస్త్ నూకరాజు ఆసియాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube