దొంగ ఓట్లను నమోదు చేయించేది వైసిపి కార్యకర్తలే..నిమ్మల రామానాయుడు

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పెద్దల సభను అగౌరవ పరిచే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి శాసనమండలిని రద్దు చేయాలని గతంలో చెప్పిన ఘనుడు జగన్ తిరుపతి నియోజకవర్గంలో 7వేల దొంగ ఓట్లు నమోదు చేయించారు ఫేక్ డాక్యుమెంట్లతో ఓటు హక్కును పొందారు డిగ్రీ సర్టిఫికెట్ ను కలర్ జిరాక్స్ చేసి ఫోటో షాప్ లో పేర్లు మార్చి ఓటు హక్కును పొందుతున్నారు దొంగ ఓట్లను నమోదు చేయించేది వైసిపి కార్యకర్తలే 7వ తరగతి ఫెయిలైన వారికి ఓట్లున్నాయి ఇళ్ళులు లేవు.ఖాళీ స్థలాల్లో ఓట్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నాయి తిరుపతి వైసిపి పడమర కార్యాలయంలోను 36దొంగ ఓట్లు నమోదు చేశారు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారు శాసనమండలిలో ప్రజల తరపున గళం వినిపించేందుకు టిడిపికి అవకాశం ఇవ్వండి తూర్పు రాయలసీమ పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను గెలిపించండి

 It Is The Ycp Workers Who Registered The Stolen Votes ,nimmala Ramanaidu,ycp Wor-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube