విభజన చేశానంటూ నిందలు సరికాదు..: కిరణ్ కుమార్ రెడ్డి

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) వ్యాఖ్యలపై బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్ర విభజన చేశానంటూ తనపై పెద్దిరెడ్డి నిందలేస్తున్నారని మండిపడ్డారు.

 It Is Not Correct To Accuse Of Division Kiran Kumar Reddy Details, Accuse Of Div-TeluguStop.com

తన ప్రజలు నష్టపోవద్దని రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీఎం పదవికే రాజీనామా చేశానని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

జగన్ ను( Jagan ) తాను అరెస్ట్ చేయించానని ఇంకొందరంటున్నారని పేర్కొన్నారు.

ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేక తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube