ఓజీ మూవీలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో చాలామంది దర్శకులు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలను చేయడానికి మన దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

అందుకోసమే ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్లు అందరూ మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.కాబట్టి సుజిత్( Director Sujeeth ) లాంటి దర్శకుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో చేస్తున్న ఓ జి సినిమాని( OG Movie ) చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడట.అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఈ సీక్వెన్స్ తోనే సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడమే కాకుండా ఇంటర్వెల్ ఒక హై రేంజ్ లో ముగుస్తుందని ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కి ఆ సీన్ లీడ్ అవ్వబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Advertisement

మరి సుజీత్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఈ సినిమాతో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.సాహో సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ఆయన ప్రయత్నం అయితే విఫలమైంది.మరి ఈ సినిమాతో మాత్రం అది మిస్ అవ్వకుండా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టబోతున్నాను అంటూ ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు