సినిమా ఇండస్ట్రీలో లైమ్ లైట్లో ఎవరంటే వారికే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి.వాళ్లకి ఇండస్ట్రీ తరపు నుంచి క్రేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
అలా నెక్స్ట్ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో నాగార్జున( Nagarjuna ) ఒకడు.ఈయన చేసిన సినిమాలు కొంతవరకు ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత వరుసగా సక్సెస్ లు కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు.

ఇక ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ లతోపాటుగా నాగార్జున కూడా ఒక స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు.అప్పట్లో ఆయన తీసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకునేవి లవర్ బాయ్ ఇమేజ్ తో ఆయన చాలా సినిమాలు చేశాడు.దాంతో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఆయన పూరి జగన్నాథ్( Puri Jagannadh ) డైరెక్షన్ లో చేసిన సూపర్( Super Movie ) అనే సినిమాతో అనుష్క ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తనే అవ్వడం తో అనుష్కని ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నాడు.ఇకదానితో వీళ్లిద్దరి మధ్య ఆ షూటింగ్ టైంలోనే మంచి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది.
దాంతో ఆయన అనుష్కతో కొద్దిరోజుల పాటు రిలేషన్ షిప్ లో కూడా ఉన్నాడు అందులో భాగంగానే అనుష్కకి చాలా సినిమాలల్లో ఆఫర్లను కూడా ఇప్పించాడు.ఇక ఆ తర్వాత ఆమె తనకు తానుగా ఒక మంచి ఇమేజ్ ని ఏర్పరచుకొని అవకాశాలను కూడా ఆమె సంపాదించుకుంది.

ఆ ప్రాసెస్ లోనే ఆమె అరుంధతి( Arundhati ) అనే సినిమా చేయడం ఆమెకు చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి ఆ సినిమా తర్వాత ఆమెకి చాలా మంచి అవకాశాలు వచ్చాయి.దాంతో ఆమె ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది.అయినప్పటికీ ఆమె ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఇంకా ఇప్పటికి కొనసాగుతుంది.అయితే నాగార్జునతో ఆమె మంచి రిలేషన్ షిప్ లో ఉండడం వల్లే ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చాలామంది చెప్తూ ఉంటారు…
.