ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు చేయనటువంటి సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న నటుడు నిఖిల్…( Nikhil ) అన్ని ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేసుకుంటూనే ఆయన వరుస విజయాలను అందుకుంటున్నాడు.ఇక హ్యాపీ డేస్ సినిమాతో( Happy Days Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇప్పటివరకు హ్యాపీడేస్ సినిమా నుంచి వచ్చిన హీరోలు ఎవ్వరూ కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.
కానీ నిఖిల్ మాత్రమే స్వతహాగా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ప్రస్తుతం ఆయనకు మార్కెట్ కూడా బాగానే ఉండడంతో ఆయన రాబోయే సినిమాతో భారీ విజయాన్ని అందుకొని స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.మరి అతను అనుకున్నట్టుగానే తన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడం నిజంగా గొప్ప విషయం…ఇక ఇప్పుడు స్వయంభు( Swayambhu Movie ) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక దీంతో పాటుగా సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి డైరెక్షన్ లో కూడా నిఖిల్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాలన్నీ మంచి విజయాలను సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు… చూడాలి మరి ఆయన ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక భారీ గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు…
.