Anupama Samantha: అనుపమకు సమంతపై అంత కోపమా.. ఏకంగా మూడుసార్లు అలా చేయడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ సమంత, అనుపమ మంచి పేరు సంపాదించుకున్న సంగతి.ఇక అనుపమ ( Anupama Parameswaran ) కంటే సమంత రేంజ్ కాస్త హై లోనే ఉందని చెప్పాలి.

 Anupama Samantha: అనుపమకు సమంతపై అంత కోప�-TeluguStop.com

కానీ ఇద్దరి మధ్య కొంత విభేదాలు వస్తున్నాయని అంటున్నారు వారి అభిమానులు.ముఖ్యంగా సమంత పై( Samantha ) అనుపమకు బాగా కోపం ఉందని.

ముఖ్యంగా తన కెరీర్ కు సమంత అడ్డు వస్తుందని అంటున్నారు.అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అనుపమ కూడా వరుస సక్సెస్ లతో స్టార్ లిస్ట్ లోకి చేరిపోయింది.చిన్నచిన్న హీరోలతో చేసినప్పటికీ కూడా ఈ అమ్మడుకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో ఏ సినిమాలు అయితే మిస్ చేసుకుందో ఆ సినిమాలలో సమంత హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇంతకు ఆ సినిమాలు ఏవంటే.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా.

Telugu Anupama, Citadel Web, Sukumar, Majili, Naga Chaitanya, Rangasthalam, Sama

ఈ సినిమాతో సమంతకు స్టార్డం వచ్చిందని చెప్పాలి.అయితే సమంత కంటే ముందు ఇందులో అనుపమ కి అవకాశం రాగా చేతులారా వదులుకుంది అనుపమ.గతంలో ఈ విషయాన్ని సుకుమారే తెలిపాడు.

ఆడిషన్ అంతా అయ్యాక ఈ పాత్ర నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిందట అనుపమ.అయితే ఆడిషన్ లో చాలా బాగా చేసిందట.

కాని దురదృష్టం కొద్దీ ఆ సినిమా మిస్ చేసుకుని అని అన్నాడు.

Telugu Anupama, Citadel Web, Sukumar, Majili, Naga Chaitanya, Rangasthalam, Sama

అలా అనుపమకు రావాల్సిన స్టార్డం సమంత సొంతం చేసుకుంది.ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తిరగెక్కిన మజిలీ సినిమాలో( Majili Movie ) కూడా అనుపమకు అవకాశం ఇచ్చారట.కానీ అక్కడ నాగచైతన్య పక్కన రియల్ వైఫ్ సమంత ఉంటే బాగుంటుంది అని ఆడిషన్ అయ్యాక మరి సమంతనే చూస్ చేసుకున్నారట.

అలా ఈ రెండు సినిమాలు మిస్ కాగా మరో సినిమా కూడా మిస్ చేసుకుంది అనుపమ.

Telugu Anupama, Citadel Web, Sukumar, Majili, Naga Chaitanya, Rangasthalam, Sama

అయితే ఈ మధ్య సమంత బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.అది కూడా ఓ పాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్లు తెలిసింది.ఇక ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రానుంది.

ఇందులో సమంత బోల్డ్ గా కూడా కనిపించనుంది.అయితే ఈ సినిమా దర్శకుడు సమంత కంటే ముందుగా అనుపమకు ఈ కథ వినిపించాడట.

అంతేకాకుండా హీరోయిన్గా కూడా తననే ఫిక్స్ చేశాడట.

కాల్ షీట్లు కూడా రెడీ చేసుకుందట.

అయితే ఈ సినిమా నిర్మాతలు ఒకసారి సమంతకి చెప్పి చూద్దాం అని తను ఓకే అంటే అనుపమను తీసేద్దాం అని అనుకున్నారట.దీంతో మేకర్స్ సమంతకు ఈ స్టోరీ చెప్పడంతో వెంటనే సమంత ఓకే అనేసిందట.

ఇంకేముంది ఇక్కడ కూడా అనుపమని తొలగించేశారు.దీంతో తన కెరీర్ కు అడ్డొస్తున్నందుకు అనుపమకి సమంత పై బాగా కోపం పెరిగింది అని కొందరు జనాలు చెప్పుకొస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube