టీ గ్లాస్ పట్టుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా అంటూ? 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటించిన పుష్ప సినిమా( Pushpa ) పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇప్పటికి ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.పుష్ప 2 ( Pushpa 2 ) అంటూ ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ విడుదల చేస్తూ వచ్చారు.

Is Allu Arjun Promoting Pawan Kalyan Janasana Party Details Inside, Allu Arjun,

ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఒక టీజర్ వీడియోని విడుదల చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి.అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.

Advertisement
Is Allu Arjun Promoting Pawan Kalyan Janasana Party Details Inside, Allu Arjun,

ఇటీవల విడుదలైనటువంటి ఈ పాట పుష్ప.పుష్ప .పుష్ప.పుష్పరాజ్ అంటూ సాగిపోయే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది.

ఇక ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ ( Devi sri Prasad ) అదిరిపోయే మ్యూజిక్ అందించారని చెప్పాలి.

Is Allu Arjun Promoting Pawan Kalyan Janasana Party Details Inside, Allu Arjun,

పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి అల్లు అర్జున్ సీక్వెల్ చిత్రంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటూ చెప్పినటువంటి డైలాగ్ హైలెట్ గా నిలిచింది.ఇక ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.అయితే ఈయన చేతిలో గాజు గ్లాసు( Glass) లో టీ పట్టుకొని స్టెప్పులు వేయడంతో ఈ సీన్ కాస్త వైరల్ గా మారింది.

ఇలా గాజు గ్లాసులో టీ పట్టుకొని అల్లు అర్జున్ కనిపించడంతో అల్లు అర్జున్ జనసేన పార్టీ( Janasena Party ) కి మద్దతు తెలియజేస్తున్నారు అందుకే ఇలా కనిపించారు అంటూ పలువురు ఈ సన్నివేశంపై కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు