కొంత భయమైతే ఉంది అంటున్న విలియమ్సన్. ఇలా అయితే ఎలా రాణిస్తారు?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపిఎల్ ఈసారి కరోనా కారణంగా యూఏఈకి షిఫ్ట్ అయింది.ఈ నెలలో మొదలు కానున్న ఐపీఎల్ ఆడడం కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ తో కలిసి యూఏఈ చేరుకున్నాయి.

కోవిడ్‌-19 విషయంలో ప్లేయర్స్ కు రక్షణ కల్పించేందుకు ఒక్కొక్క ఫ్రాంచైజీ ఒక హోటల్ ను తీసుకున్నది.త్వరలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో కలవనున్న ఆ జట్టు సభ్యుడు కేన్ మామా అదేనండి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ ను మన సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్ ముద్దుగా అలానే పిలుస్తారు.

Kane Williamson Latest Comments On Ipl, IPL, Sunrisers Hyderabad, Kane Williamso

ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఇందులో ఆయన ఐపీఎల్ లో ఆడే ఆరుగురు కివీస్‌ ఆటగాళ్లలో అతనొకడిని కరోనా టైంలో ఈ మహమ్మారి బారిన పడ్డారనే వార్త వినాలని అనుకోవట్లేదని త్వరలో ఈ కరోనా కోరలలో చిక్కిన వారంతా పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కరోనా టైంలో ఐపీఎల్‌ ఆడటానికి తాను ప్రెషర్ తీసుకుంటున్నట్లు కేన్ అభిప్రాయపడ్డారు.ఐపీఎల్ ఈ టైంలో నిర్వహించడం అవసరమా అని గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ను ప్రశ్నిస్తుంది.

Advertisement

అప్పట్లో ఈ విషయాన్ని లైట్ తీసుకున్న బీసీసీఐ.ప్రస్తుతం కేన్ లాంటి వారి ఆందోళనను పోగొట్టడానికి ఇంకెన్ని చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి .

హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫేషియ‌ల్ చేసుకోండి!
Advertisement

తాజా వార్తలు