పోలీస్ ఎస్సై నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టులో విచారణ

పోలీస్ ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 Investigation In Ap High Court On Police Si Recruitment Process-TeluguStop.com

పిటిషన దాఖలు చేసిన వారు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఎస్సై నియామక ప్రక్రియలో ఎత్తు కొలతలకు సంబంధించి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సెలెక్షన్ ప్రాసెస్ పై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించగా దాన్ని సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube