నందమూరి వంశాన్ని తెలుగు వారితో పాటు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ .అయితే ఆయన సినిమా మరియు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు కానీ ఆ తర్వాత ఆయన వారసులు ఎవరు కూడా అంత స్థాయిలో పేరు సంపాదించుకోవడం లో సక్సెస్ కాలేకపోయారు.
బాలకృష్ణ సినిమా రంగం లో కొన్నేళ్లు ఒక వెలుగు వెలిగిన రాజకీయాలను పెద్దగా అవపోసన పట్టలేకపోయాడు.ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తిగా అతడికి ఒక పేరుంది.
ఇక హరికృష్ణ, పురేందేశ్వరి నందమూరి వంశాన్ని తెలుగు వారితో పాటు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ .అయితే ఆయన సినిమా మరియు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు కానీ ఆ తర్వాత ఆయన వారసులు ఎవరు కూడా అంత స్థాయిలో పేరు సంపాదించుకోవడం లో సక్సెస్ కాలేకపోయారు.బాలకృష్ణ సినిమా రంగం లో కొన్నేళ్లు ఒక వెలుగు వెలిగిన రాజకీయాలను పెద్దగా అవపోసన పట్టలేకపోయాడు.ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తిగా అతడికి ఒక పేరుంది.
ఇక హరికృష్ణ, పురందరేశ్వరి వంటి వారు కొంత మేర రాజకీయాలను అర్ధం చేసుకున్న అవి కూడా పూర్తి స్థాయిలో కాదు.
ఆయన పిల్లలు కాబట్టి వారికే కొంత మీరు ఆ పేరు దక్కింది.అయితే మనవళ్ల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బాగానే దూసుకుపోతున్నారు.కానీ ఇక్కడ చెప్పాచ్చే అస్సలు విషయం ఏమిటి అంటే ఇంత పెద్ద కుటుంబం లో ఎవరికి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం లో లేదంటే ఒక గొప్ప వ్యాపార వేత్తగా ఎదగడం లో ఇంట్రెస్ట్ లేదు.
ఎవరు ఆలా ఒక స్థాయికి వచ్చింది లేదు.కానీ బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ( Nara brahmani )మాత్రం అటు నందమూరి ఇటు నారా కుటుంబాలకు ఆశ జ్యోతిగా కనిపిస్తుంది.
ఆమె ఇప్పటికే హెరిటేజ్ సంస్థలో ముఖ్య పాత్ర పోషిస్తుండటం తో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మరియు ట్రస్ట్ కి బోర్డు మెంబెర్ గా వ్యవహరిస్తోంది.
ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ( Stanford University ) నుంచి డిగ్రీ చేసి అమెరికా లో స్థిర పడకుండా ఇండియా కి వచ్చి తండ్రి చెప్పినట్టు చంద్ర బాబు( Chandra Babu ) కొడుకు అయినా లోకేష్ ( Lokesh )ని పెళ్లి చేసుకొని మామ వ్యాపారం కూడా ఆమె చూసుకుంటుంది.మామ మరియు భర్త రాజకీయాల్లో బిజీ గా ఉంటున్నారు కాబట్టి యువ వ్యాపార వేత్తగా ఆమె దేశం అంత తిరుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ దేశ విదేశాల్లో కుటుంబం పేరును నిలబెడుతున్నారు.చిన్నప్పటి నుంచి చదువుల్లో ఉత్తమంగా ఉంటూ వచ్చిన బ్రాహ్మణి ఎంతో యాక్టివ్ గా ఉంటూ భర్తను కూడా చాల మట్టుకు మార్చేసింది.
గతంలో ఆయనకు ఉన్న పప్పు అనే ముద్రను పోగొట్టడం లో బ్రాహ్మణి సక్సెస్ అయ్యారు.పురేందేశ్వరి వంటి వారు కొంత మేర రాజకీయాలను అర్ధం చేసుకున్న అవి కూడా పూర్తి స్థాయిలో కాదు.
ఆయన పిల్లలు కాబట్టి వారికే కొంత మీరు ఆ పేరు దక్కింది.అయితే మనవళ్ల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బాగానే దూసుకుపోతున్నారు.
కానీ ఇక్కడ చెప్పాచ్చే అస్సలు విషయం ఏమిటి అంటే ఇంత పెద్ద కుటుంబం లో ఎవరికి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం లో లేదంటే ఒక గొప్ప వ్యాపార వేత్తగా ఎదగడం లో ఇంట్రెస్ట్ లేదు.ఎవరు ఆలా ఒక స్థాయికి వచ్చింది లేదు.
కానీ బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి మాత్రం అటు నందమూరి ఇటు నారా కుటుంబాలకు ఆశ జ్యోతిగా కనిపిస్తుంది.ఆమె ఇప్పటికే హెరిటేజ్ సంస్థలో( Heritage ) ముఖ్య పాత్ర పోషిస్తుండటం తో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి( Basavatharakam Cancer Hospital ) మరియు ట్రస్ట్ కి బోర్డు మెంబెర్ గా వ్యవహరిస్తోంది.
ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి అమెరికా లో స్థిర పడకుండా ఇండియా కి వచ్చి తండ్రి చెప్పినట్టు చంద్ర బాబు కొడుకు అయినా లోకేష్ ని పెళ్లి చేసుకొని మామ వ్యాపారం కూడా ఆమె చూసుకుంటుంది.మామ మరియు భర్త రాజకీయాల్లో బిజీ గా ఉంటున్నారు కాబట్టి యువ వ్యాపార వేత్తగా ఆమె దేశం అంత తిరుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ దేశ విదేశాల్లో కుటుంబం పేరును నిలబెడుతున్నారు.చిన్నప్పటి నుంచి చదువుల్లో ఉత్తమంగా ఉంటూ వచ్చిన బ్రాహ్మణి ఎంతో యాక్టివ్ గా ఉంటూ భర్తను కూడా చాల మట్టుకు మార్చేసింది.గతంలో ఆయనకు ఉన్న పప్పు అనే ముద్రను పోగొట్టడం లో బ్రాహ్మణి సక్సెస్ అయ్యారు.