కోఠి ఈఎన్టీ హాస్పిటల్ లో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే రాజసింగ్ మధ్య ఆసక్తికరమైన చర్చ

ఆసుపత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవల గురించి పేషేంట్ అడిగిన మంత్రి హరీష్ రావు వైద్యసేవలు అద్భుతంగా వున్నాయని పేషేంట్ అనడంతో ఎమ్మెల్యే రాజసింగ్ మొఖంలో నిజమే కదా అనే ఫీలింగ్ నవ్వుతూ వ్యక్తపరిచాడు.రాజ్ సింగ్ జీ జర సునో అంటూ మంత్రి హరీష్ వ్యాఖ్యలు.

 Interesting Discussion Between Minister Harish Rao Mla Rajasinghe At Kothi Ent H-TeluguStop.com

పేషేంట్ చెప్పిన మాటలు ఆసక్తిగా విన్న ఎమ్మెల్యే రాజసింగ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube